అతి వేగం మరియు రాష్ డ్రైవింగ్ వలనే 50% మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. శంకర్ పల్లి పోలీస్ పరిధిలోని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వేగాన్ని నియంత్రించడానికి బోల్లార్డ్స్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు.

అతి వేగం మరియు రాష్ డ్రైవింగ్ వలనే 50% మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు.

శంకర్ పల్లి పోలీస్ పరిధిలోని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వేగాన్ని నియంత్రించడానికి బోల్లార్డ్స్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు.

శంకరపల్లి పరిధిలోనూ పలు చోట్ల  బోల్లార్డ్స్ ఏర్పాటు చేసారు.

శంకరపల్లి బావార్చి మలుపు సమీపంలో మరియు శంకరపల్లి , BDL మరియు హైదేరాబద్ వెళ్లే మలుపులో  బోల్లార్డ్స్ ఏర్పాటుచేశారు.

అదేవిధంగా శంకరపల్లి నుండి చేవెళ్ల వెళ్లే మార్గంలో కూడా పలు చోట్ల బోల్లార్డ్స్ ఏర్పాటుచేశారు.

దీని వాళ్ళ ప్రమాదాలను నియంత్రిచ్ఛవచ్చని  చేవెళ్ల ట్రాఫిక్ పోలీసలు తెలిపారు.

వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని చూసించారు.