Tag: road safety cyberabad
శంకర్ పల్లి పోలీస్ పరిధిలో వేగాన్ని నియంత్రించడానికి బోల్లార్డ్స్ ఏర్పాటు
అతి వేగం మరియు రాష్ డ్రైవింగ్ వలనే 50% మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. శంకర్ పల్లి పోలీస్ పరిధిలోని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వేగాన్ని నియంత్రించడానికి బోల్లార్డ్స్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు.
0
0
0
17 Jul, 11:41 AM