లలిత హాస్పిటల్ శంకరపల్లి నగరంలో ప్రముకమైన హాస్పిటల్స్ లో ఒకటి. ఇక్కడ 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. అన్ని రకములైన అత్యవసర వైద్య సదుపాయాలను కూడ అందిస్తుంది. అంబులెన్సు సదుపాయము కలదు.
ఇక్కడ వైద్యులు పేషెంట్స్ బాగా చూసుకుంటారు, పేషెంట్స్ యొక్క అన్ని వివరములు అడిగి, రోగానికి గల కారణాన్ని విశ్లేషించిన తరువాతేనే ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు.
ఇక్కడ వైద్యులు ప్రముఖ విశ్వావిద్యాలయాలలో పట్టా పొందినవారున్నారు. అంతేకాకుండా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కొరకు వారాంతంలలో హైదరాబాద్ వంటి మహా నగరాల నుండి ఎక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటారు. దీనివల్ల గ్లోబలైజ్డ్ ట్రీట్మెంట్ లభిస్తుంది.
మరి సదుపాయాల విషయానికి వస్తే నగరంలో వన్ అఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ అని చెప్పవొచ్చు. అన్ని వ్యాధులకు సంబందించిన వైద్య సదుపాయం ఇక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.
ఇంతేకాకుండా అన్ని రకాలైన మరియు అవసరమైన వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబ్ సదుపాయం కూడ కలదు.
అంటే ఒక పేషెంట్ పూర్తిగా కోలుకునేంత వరుకు అన్ని రకాల ట్రీట్మెంట్ అందిస్తుంది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా వర్షాకాలంలో సీసొనాల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నెల రోజుల పటు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా వైద్య సదుపాయం అందిస్తుంది. దీనికి ప్రశంసించాలి.
More Details:
ఉచిత కన్సల్టేషన్ 10th జులై 2022 నుండి 10th ఆగస్టు వరకు