ఆధార్ మొబైల్ అప్లికేషన్ లో, కుటుంబ సభ్యుల అందరి ఆధార్ డేటా ను పొందు పరుచుకొనె అవకాశం !
-
ఆధార్ మొబైల్ అప్లికేషన్ లో, కుటుంబ సభ్యుల అందరి ఆధార్ డేటా ను పొందు పరుచుకొనె అవకాశం మరియు e - ఆధార్ ను ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవేకాకుండా బయోమెట్రిక్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు